స్నేహం కోసం! మరణించిన స్నేహితుని కుమార్తె వివాహానికి బాసట
రూ.5.60 లక్షల వితరణ అందజేసిన తోటి స్నేహితులు పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా బ్యూరో రావూరి నాగేశ్వరరావు నాయుడు చేయి చేయికలిపి స్నేహబంధం చాటిన వేళ స్వార్థం, సంకుచితత్వం రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో ఆ స్నేహితులు స్నేహ బంధాన్ని చాటుకున్నారు.భౌతికంగా ఈ లోకంలో లేని తన స్నేహితుని కుమార్తె వివాహానికి బాసటగా నిలిచారు. పన్నెండేళ్ళ కిందట కిందట మరణించిన తన స్నేహితుడు మెచ్చేలా మిత్ర ధర్మాన్ని ఈ లోకానికి చాటి చెప్పారు. "స్నేహమంటే ఇదేరా" అంటూ...