స్నేహితుడి పెళ్లికి ప్రత్యేక గిఫ్ట్ ఇచ్చిన స్నేహితులు

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 13 2026: స్నేహితుల అనుబంధానికి గుర్తుగా పెద్దమందడి గ్రామనికి చెందిన 2009 పదవ తరగతి బ్యాచ్ స్నేహితులు మిత్రుడి పెళ్లికి ప్రత్యేకమైన బహుమతిని అందించి అందరి దృష్టిని ఆకర్షించారు.వరుడితో ఎన్నో సంవత్సరాలుగా చదువుకొని స్నేహం కొనసాగిస్తున్న మిత్రబృందం,అతనికి గుర్తుండిపోయేలా ప్రత్యేకంగా ఎంపిక చేసిన హెల్మెట్ గిఫ్ట్‌ను అందజేసి ప్రతి ఒక్కరూ రోడ్డు ప్రమాదాలు జరగకుండా మనకోసం మన కుటుంబం కోసం బాధ్యతతో అందరు ధరించాలని ఈ...