స్నేహితుల దినోత్సవం సందర్భంగా మిత్రులకు కందాళ ఉపేందర్ రెడ్డి స్ఫూర్తి గుర్తు

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ పాలేరు డివిజన్ రిపోర్టర్ ఎన్ రమేష్ బాబు: స్నేహితుల దినోత్సవం సందర్భంగా పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి స్ఫూర్తితో ఏర్పడిన ఆత్మీయ స్నేహబంధాన్ని గుర్తు చేస్తూ నేలకొండపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షుడు మాదాసు ఆదాం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రక్తసంబంధాలకన్నా కష్టసమయాల్లో అండగా నిలిచే స్నేహమే గొప్ప బంధమని పేర్కొన్నారు. భాషలు, ప్రాంతాలు, జీవన విధానాలు వేర్వేరుగా...