స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు బాధాకరం
తాతా మధుసూదన్‌ను శాసన మండలి నుంచి తొలగించాలి మాజీ సీఎం కేసీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలి: పామిరెడ్డిపల్లి సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 08 2026: పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి దళిత స్పీకర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్‌ఎస్ నేత తాతా మధుసూదన్ అనుచితంగా, అమర్యాదకరంగా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని...