స్పూర్తి ప్రదాత చల్లా శివయ్య 

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 21 2026: జిల్లా విద్యాశాఖకు 37 సంవత్సరాల పాటు సేవలందించి ప్రధానోపాధ్యాయుడిగా ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన చల్లా శివయ్య చక్కటి స్పూర్తి ప్రదాత అని సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ అన్నారు. మంగళవారం వనపర్తి పట్టణంలోని ఆయన స్వగృహంలో శాలువ జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శంకర్ గౌడ్ మాట్లాడుతూ... గణిత శాస్త్ర ఉపాధ్యాయుడిగా...