స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత: సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 18 2026: పెద్దమందడి మండలం మనిగిల్ల గ్రామంలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా మనిగిల్ల గ్రామంలో వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామంలోని పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించడంతో పాటు స్వచ్ఛతపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యార్థులు, అధికారులు, ప్రజాప్రతినిధులతో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. ఈ...