*స్వచ్ఛ గ్రామంగా తయారు చేయడమే ప్రధాన లక్ష్యం* .

అన్నారుగూడెంలో ముమ్మరంగా పారిశుద్ధ్య కార్యక్రమం . దొడ్డ శ్రీనివాసరావు పర్యవేక్షణలో బీసీ కాలనీలో పరిశుభ్రత పనులు . పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాల బ్యూరో బత్తుల గోపాలరావు లక్ష్యాలు చేరుకోవడానికి ప్రజలు విధిగా భాగస్వాములవ్వాలి - *మాజీ ఎంపీపీ, స్థానిక సర్పంచ్ గొడ్ల ప్రభాకర్ పిలుపు* . తల్లాడ సెప్టెంబర్ 25 అన్నారుగూడెం గ్రామాన్ని పరిశుభ్రతకు ఆదర్శంగా నిలపాలనే లక్ష్యంతో తల్లాడ మాజీ ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు పర్యవేక్షణలో,స్థానిక సర్పంచ్...