స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చిన్నారులకు నోట్‌బుక్కుల పంపిణీ
పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 15 2026: పెబ్బేరు 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని పెబ్బేరు మండల కేంద్రంలోని వివిధ పాఠశాలల్లో విద్యార్థులు, విద్యార్థినులకు నోట్‌బుక్కులను పంపిణీ చేశారు. సామాజికవేత్త మంద అక్కమ్మ ఆధ్వర్యంలో, బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి వీవీ గౌడ్ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... విద్యార్థులు కష్టపడి చదువుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. పేద, మధ్యతరగతి...