హత్యాయత్నం కేసులో బండి సంజయ్ ముఖ్య అనుచరుడు, బీజేపీ కార్పొరేటర్ అరెస్ట్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో కే సతీష్ కుమార్ ఆగస్టు 11 2026: యువకుడి కడుపులో బీర్ సీసాతో పొడిచి, కత్తులతో దాడి కరీంనగర్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిసాన్ నగర్ ప్రాంతంలో నివసించే శ్రీకాంత్, అతని సోదరుడిపై కత్తులు, బీర్ సీసాలతో దాడి చేసిన 29వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ సోమిడి వేణుప్రసాద్, అతని అనుచరులు శ్రీకాంత్ కడుపులో బీర్ సీసాతో పొడిచి పారిపోయిన వేణుప్రసాద్ తివ్ర...