హర్షగూడలో కాంగ్రెస్‌కు భారీ షాక్ – బీఆర్ఎస్‌లో భారీ చేరికలు
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక /పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ మహేశ్వరం, జూన్ 14 2026: హైదరాబాద్ శివారులోని మహేశ్వరం నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జీహెచ్‌ఎంసీ 67వ మంకల్ డివిజన్ పరిధిలోని హర్షగూడ గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ ఉపసర్పంచ్ రవి నాయక్ ఆధ్వర్యంలో సుమారు 50 మంది నాయకులు, కార్యకర్తలు మరియు మాజీ ప్రజాప్రతినిధులు మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్ర...