హర్షవర్ధన్ రెడ్డి కుటుంబానికి చిన్నారెడ్డి పరామర్శ
లక్ష్మారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు.. కుటుంబ సభ్యులకు మనోధైర్యం పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ సెప్టెంబర్ 24 2026: కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి తండ్రి దివంగత భీరం లక్ష్మారెడ్డి మృతి పట్ల మాజీ మంత్రి డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. హర్షవర్ధన్ రెడ్డి నివాసానికి వెళ్లిన చిన్నారెడ్డి, లక్ష్మారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం హర్షవర్ధన్...