పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 10 2026: వనపర్తి పట్టణం ఆరో వార్డుకు చెందిన జింకల ప్రసన్న, రామకృష్ణ ల ఆహ్వానం మేరకు వారి కుమార్తెల హర్షిని, ప్రీతిక ల పుట్టు చీర కార్యక్రమానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి హాజరై చిన్నారులను అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య, వనపర్తి సింగల్ విండో అధ్యక్షులు సహదేవుడు, గోపాల్ పేట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరహరి, వనపర్తి పట్టణ ప్రధాన కార్యదర్శి బాబా, సీనియర్ నాయకులు మన్యం యాదవ్, జింకల కృష్ణయ్య, ద్వారపోగు విజయ్ బాబు, సిరివాటి సురేష్, శివ తదితరులు పాల్గొన్నారు.