హర్షిని, ప్రీతిక ల పుట్టు చీర కార్యక్రమానికి హాజరై చిన్నారులను ఆశీర్వదించిన డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 10 2026: వనపర్తి పట్టణం ఆరో వార్డుకు చెందిన జింకల ప్రసన్న, రామకృష్ణ ల ఆహ్వానం మేరకు వారి కుమార్తెల హర్షిని, ప్రీతిక ల పుట్టు చీర కార్యక్రమానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి హాజరై చిన్నారులను అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య, వనపర్తి సింగల్ విండో అధ్యక్షులు సహదేవుడు, గోపాల్ పేట్...