హర్ ఘర్ తిరంగాతో దేశభక్తి ఉప్పొంగుతోంది: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక 2019 తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర ఎడిటర్ బి చంద్రశేఖర్ ఆగస్టు 12 2026: దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 79 సంవత్సరాలు పూర్తవుతున్న శుభసందర్భాన, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ‘హర్ ఘర్ తిరంగా’ వేడుకలను పండుగలా నిర్వహించుకుంటున్నామని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్. రాంచందర్ రావు స్పష్టం చేశారు. పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభమైన ‘తిరంగా యాత్ర’లో యువత, ప్రజలు అశేష సంఖ్యలో...