హామీలు అడిగితే అక్రమ అరెస్టులా?

మహిళా ఎమ్మెల్యేలను అవమానించిన రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలి అరెస్టు చేసిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను భేషరతుగా విడుదల చేయాలి: మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 08 2026: వనపర్తి అసెంబ్లీ సాక్షిగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై జరిగిన దాడి ప్రజాస్వామ్యానికి మచ్చ అని, ప్రజాస్వామ్యంలో ఇది చీకటి రోజని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తీవ్రంగా విమర్శించారు. అరెస్టు చేసిన ఎమ్మెల్యేలు తాతా...