హామీలు అమలు చేయకపోతే ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్‌ను నిలదీస్తాం

-- పెద్దమందడిలో బీఆర్‌ఎస్‌ శ్రేణుల నిరసన పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 18 2026: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను నిరంతరం కొనసాగించాలని డిమాండ్ చేస్తూ వనపర్తి జిల్లా పెద్దమందడి మండల కేంద్రంలో బీఆర్‌ఎస్‌ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రి, వనపర్తి మాజీ ఎమ్మెల్యే సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆదేశాల...