హాస్పటల్లో ఆరోగ్యశ్రీ వర్తించినా కూడా ఆగని వసూళ్ల దందా..
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ పరిశోధనాత్మక కథనం ఖమ్మం పట్టణ కేంద్రంలో ప్రముఖ ప్రసూన కార్డియాక్ న్యూరో హాస్పిటల్ శ్రీ చక్ర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో వసూళ్ల పర్వం బయటకు వచ్చింది ఇటీవల కోదాడ పట్టణానికి చెందిన సోము పొంగు గోపి అనే వ్యక్తి కిడ్నీలో రాళ్లు ఉన్న కారణంగా ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ చేయించుకున్నాడు ఆ సర్జరీలో స్టంట్ ఏర్పాటు చేయడం ద్వారా అది రిమూవ్ రిమూవ్ చేయించుకొనుట కొరకు ఈరోజు...