హుకుంపేటలో వైసిపికి భారీ షాక్: గడ్డికించుమండలో టిడిపిలోకి మాజీ సర్పంచులు.. ఏజెన్సీలో వైసిపి పతనం తప్పదన్న దొన్నుదొర
పొలిటికల్ పవర్ సమగ్ర జాతి తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ అల్లూరి సీతారామరాజు జిల్లా బ్యూరో పి ఎల్ మూర్తి హుకుంపేట: హుకుంపేట మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి రాజకీయ ఎదురుదెబ్బ తగిలింది. మండల పరిధిలోని గడ్డికించుమండ గ్రామంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో వైసిపికి చెందిన పలువురు మాజీ సర్పంచులు, కీలక నాయకులు తమ అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు. టిడిపి విజయనగరం జోనల్ చైర్మన్, అరకు నియోజకవర్గ ఇన్‌చార్జి దొన్నుదొర ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం స్థానిక...