హెచ్‌ఐఎల్‌టీపీ పేరిట రూ.10 వేల కోట్ల భూమిపై వివాదం
గోపన్‌పల్లి అల్యూమినియం ఫ్యాక్టరీ భూములపై భారీ ఆరోపణలు పారిశ్రామిక భూములను నివాస, వాణిజ్య టవర్లకు మార్చే ప్రయత్నాలపై విమర్శలుపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ సెప్టెంబర్ 21 2026: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లి పరిధిలోని అల్యూమినియం ఫ్యాక్టరీ భూముల వ్యవహారం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హెచ్‌ఐఎల్‌టీపీ (హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ) పేరుతో విలువైన భూములను ప్రైవేట్ వ్యక్తులకు ప్రయోజనం చేకూర్చే విధంగా...