హైకోర్టుకు చేరిన యాదాద్రి దేవాలయ ట్రస్ట్ బోర్డు ఏర్పాటు వ్యవహారం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి యన్ 9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ ఆగస్టు 05 2026: ట్రస్ట్ బోర్డు ఏర్పాటుపై వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం, బోర్డ్ చైర్మన్ సభ్యులకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు యాదాద్రి దేవాలయ ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 392ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నాగిళ్ల శ్రీనివాస్, వ్యవస్థాపక ట్రస్టీ భాస్కరయాని నరసింహమూర్తి అనే...