POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 27 July 2026, 5:58 pm Posted by : POLITICAL POWER

హైకోర్టుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షమాపణలు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ జులై 27 2026: లోతుకుంట భూముల వ్యవహారంలో సారీ చెబుతూ అఫిడవిట్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై 63 కోర్టు ధిక్కరణ కేసులున్నాయన్న న్యాయస్థానం ఇన్ని ధిక్కరణ కేసులు ఎందుకు నమోదయ్యాయని హైకోర్టు ప్రశ్న పిటిషనరే అవాస్తవాలు చెప్పారని.. లోతుకుంట సర్వేనం 1, 2లో 40 ఏకరాల్లోకి హైడ్రా వెళ్లలేదని అఫిడవిట్లో పేర్కొన్న రంగనాథ్