హైకోర్టులో రిట్ పిటిషన్ తో స్పందించిన జిల్లా అధికారులు

పోలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో జులై 30 2026: మహిళా సంఘంలో అవినీతి జరిగిందని గత మూడు నెలల కిందట డిఆర్డిఏ పిడికి జిల్లా కలెక్టర్కు తెలంగాణ సెర్ప్ కు ఎర్రజమ్మని ఆంజనేయులు 5వవార్డు సభ్యులు ఫిర్యాదు చేయడంతో ఎట్టకేలకు అధికారులు స్పందించి జిల్లా ఉన్నతాధికారులు బలీదు పల్లి గ్రామానికి విచ్చేసి విచారణ చేపట్టడం జరిగింది. బలిదుపల్లి గ్రామ మహిళా సంఘం మహిళలతో అధికారులు విచారణ గ్రామసంగంలో అక్రమాలు జరిగాయని...