హైకోర్టు స్టేకు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కాపాడాలి -- బీఆర్ఎస్ నాయకుడు అల్వాల వెంకట్ రెడ్డి పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 16 2026: కేసీఆర్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అమలు చేసిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు మధ్యంతర స్టే విధించడానికి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణమని వనపర్తి జిల్లా పెద్దమందడి మండల బీఆర్ఎస్ నాయకుడు అల్వాల వెంకట్ రెడ్డి ఆరోపించారు.పేదల సంక్షేమానికి...