హైడ్రాలో రూ. 10.80 కోట్లు స్కాం
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ ఆగస్టు 06 2026: ఇంటర్ కాలేజీల నకిలీ ఫైర్ ఎన్‌వోసీ వ్యవహారంలో తవ్వేకొద్దీ బయటపడుతున్న అవినీతి కాలేజీకి రూ. 6 లక్షలు చొప్పున 180 కాలేజీల నుంచి సుమారు రూ. 10.80 కోట్లు వసూళ్లు తెర వెనుక డీఐఈవోలు, ఉన్నతాధికారులు, హైడ్రా అధికారుల వరకు జోరుగా పంపకాలు ఇంటర్ విద్యా కార్యదర్శి గుర్తించే వరకు బయటపడని హైడ్రా నకిలీ ఫైర్ ఎన్‌వోసీల స్కాం...