హైడ్రా కమిషనర్ రంగనాథ్ తొలగింపు ఆదేశాలు సరైనవే
కోర్టులు తప్పుదోవ పట్టడంలేదు, ప్రభుత్వ అధికారులే కోర్టులను తప్పు దోవ పట్టించాలని యత్నిస్తున్నారు కోర్టులు తప్పుదోవ పడుతున్నాయన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చిన న్యాయమూర్తి పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజా శేఖర్ శేరిలింగంపల్లి మండలం కొండాపూర్ ప్రాంతంలోని సర్వే నంబర్ 60లోని 350 గజాల తమ భూమిలోకి హైడ్రా అక్రమంగా ప్రవేశించి, ఎలాంటి నోటీసులు లేకుండా ప్రహరీ గోడను కూల్చివేసిందని హైకోర్టును ఆశ్రయించిన సుధారాణి అనే మహిళ...