పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్రం బ్యూరో బాజ శేఖర్ ఆగస్టు 05 2026: ఫైర్ ఎన్‌వోసీపై రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసి, ఇంటర్ బోర్డుకు సబ్మిట్ చేసిన ఎనిమిది ప్రైవేట్ కాలేజీలు సంతకం ఫోర్జరీ జరిగిందని గుర్తించిన అధికారులు ఆ ఎనిమిది కాలేజీల గుర్తింపును రద్దు చేయాలని ఇంటర్ బోర్డుకు ఫిర్యాదు ఎనిమిది కాలేజీలపై లేక్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన హైడ్రా అడిషనల్ డైరెక్టర్ హైంధవి జూనియర్ కాలేజీ (బర్కత్‌పుర), రెసోనెన్స్ జూనియర్ కాలేజీ (SR నగర్), ప్రియాంక జూనియర్ కాలేజీ (మెహిదీపట్నం), మదర్స్ గర్ల్స్ జూనియర్ కాలేజీ (విద్యానగర్), శ్రీచైతన్య జూనియర్ కాలేజీ (చంద్రాయణగుట్ట), న్యూ ఎరా జూనియర్ కాలేజీ (చిక్కడపల్లి), షాహీన్ జూనియర్ కాలేజీ (శివరాంపల్లి), వశిష్ట జూనియర్ కాలేజీ (తెల్లాపూర్)లపై కేసు నమోదు మరో 60 కాలేజీల ఎన్‌వోసీలను స్క్రూటినీ చేస్తున్నట్లు తెలిపిన అధికారులు