హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్రం బ్యూరో బాజ శేఖర్ ఆగస్టు 05 2026: ఫైర్ ఎన్‌వోసీపై రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసి, ఇంటర్ బోర్డుకు సబ్మిట్ చేసిన ఎనిమిది ప్రైవేట్ కాలేజీలు సంతకం ఫోర్జరీ జరిగిందని గుర్తించిన అధికారులు ఆ ఎనిమిది కాలేజీల గుర్తింపును రద్దు చేయాలని ఇంటర్ బోర్డుకు ఫిర్యాదు ఎనిమిది కాలేజీలపై లేక్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన హైడ్రా అడిషనల్ డైరెక్టర్ హైంధవి జూనియర్ కాలేజీ (బర్కత్‌పుర), రెసోనెన్స్...