హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం వేదికగా తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ నిర్వహించనున్న “సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ” ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సభకు అన్ని వర్గాల ప్రజలు, యువత, మహిళలు, కార్మికులు, రైతులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదర సోదరీమణులు భారీ సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. సామాజిక న్యాయం, సమాన హక్కులు, సమాన అవకాశాలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే తెలంగాణ రక్షణ సేన ప్రధాన...