హైదరాబాద్‌లో కాంగ్రెస్ భారీ నిరసన సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్

  *పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి* హైదరాబాద్, సెప్టెంబర్ 28: కేంద్ర ఎన్నికల సంఘం పనితీరు, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా చేపట్టిన ఆందోళనలో భాగంగా సోమవారం హైదరాబాద్‌లో టీపీసీసీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం జరిగింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా...