హైదరాబాద్లో చికిత్స పొందుతున్న యుగంధర్ రెడ్డిని పరామర్శించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
కుటుంబ సభ్యులకు ధైర్యం.. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచన పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ నవంబర్ 10 2026: హైదరాబాద్ గత వారం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్లోని సిటీ న్యూరో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం పెద్దమునగల్చెడు గ్రామానికి చెందిన యుగంధర్ రెడ్డిని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా యుగంధర్ రెడ్డి...