హైదరాబాద్‌లో విజయవంతంగా నిర్వహించిన AIPC-TFTL లిసనింగ్ సర్కిల్

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బాజ శేఖర్ హైదరాబాద్, జూన్ 17 2026: ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ (AIPC) ఐటీ & ఐటీఈఎస్ విభాగం ఆధ్వర్యంలో "టుగెదర్ ఫర్ టెక్ లైవ్స్ (TFTL)" లిసనింగ్ సర్కిల్ కార్యక్రమం జూన్ 14, 2026న హైదరాబాద్‌లో విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో సుమారు 30 మంది ఐటీ నిపుణులు పాల్గొని ఉద్యోగాల కోతలు, ఉద్యోగ భద్రత, ఉద్యోగుల సంక్షేమం, నైపుణ్యాభివృద్ధి మరియు చట్టపరమైన అవగాహన...