హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై మరో ఘోర రోడ్డు ప్రమాదం
ఆగి ఉన్న లారీని ఢీకొని ఇద్దరు యువతీయువకులు మృతి పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ జులై 29 20026: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై మరో విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ప్రణతి రెడ్డి (20), కత్రావత్ సురేందర్ (19) మంగళవారం ఉదయం కళాశాల నుంచి కారులో గండిపేట మీదుగా కొల్లూరుకు బయలుదేరారు. ఈ క్రమంలో నియోపోలిస్ ఎగ్జిట్ సమీపంలో రోడ్డుపై...