హ్యాపీ బర్త్‌డే ఐజా అనౌమ్ (బషీర్)
పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి ఆగస్టు 01 2026: పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి బాషీర్ కుమార్తె ఐజా అనౌమ్‌కు రెండవ పుట్టినరోజు శుభాకాంక్షలు. అల్లాహ్ తఆలా ఐజా అనౌమ్‌కు ఆరోగ్యం, ఆయురారోగ్యాలు, జ్ఞానం, దైవభక్తి మరియు సకల శుభాలను ప్రసాదించుగాక. ఆమె జీవితాన్ని సంతోషం, ప్రేమ, విజయాలతో నింపి, ప్రతి అడుగులో తన కరుణా...