✍️త్యాగాల పునాదులపై నిర్మితమైనది ఏఐటీయూసీ.శ్రామిక లోకానికి ఏఐటీయూసీ కొండంత అండ.
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్రైమ్ రిపోర్టర్ సిహెచ్ కిషోర్ ✍️లేబర్ కోడ్లతో కార్మిక చట్టాల రద్దు దుర్మార్గం. ✍️ప్రభుత్వ రంగ సంస్థల విక్రయాన్ని అడ్డుకుందాం. ✍️పెట్టుబడిదారులకు అనుకూల విధానాలను కేంద్రం వీడాలి. ✍️కనీస వేతనాలు, సంక్షేమ బోర్డులు అమలుకు ఉద్యమిద్దాం. ✍️శ్రామిక ఐక్యతతోనే పాలకుల మెడలు వంచాలి. ✍️దేశవ్యాప్త సమ్మెలకు కార్మిక లోకం సిద్ధం కావాలి. 👉సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. ✒️ఏఐటీయూసీ, సిపిఐ ఆధ్వర్యంలో ఘనంగా...