🇺🇿 స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపుకు అందరూ సమష్టిగా కృషి చేయాలి – TN.దీపికమ్మ
*గురువారం 2 అక్టోబర్ *పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి* హిందూపురం రూరల్ మండలం చలివేందుల గ్రామ పంచాయతీ సంబంధించి విస్తృత సమావేశం మరియు స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు* 👉 *ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీమతి "దీపికా వేణు రెడ్డి" మాట్లాడుతూ,* 👉 *పార్టీకి కార్యకర్తే వెన్నెముక అని, రాబోవు స్థానిక సంస్థల పంచాయతీ...