💥 దానవాయిగూడెం అభివృద్ధికి నిరంతర శ్రమ: సుడా (SUDA) చైర్మన్ పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్‌ను కలిసిన స్థానిక నాయకత్వం! 💥
ఖమ్మం (పాలేరు నియోజకవర్గం): పొలిటికల్ పవర్ ప్రతినిధి నాగరాజు రెడ్డి డివిజన్ అభివృద్ధియే ధ్యేయంగా, ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా అడుగులు వేస్తూ.. పాలేరు నియోజకవర్గం, 59వ డివిజన్ (దానవాయిగూడెం) ప్రగతి దిశగా మరో కీలక ముందడుగు పడింది. గురువారం నాడు ఖమ్మం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (SUDA) చైర్మన్ పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. 📋 అభివృద్ధి పనులపై సుదీర్ఘ చర్చ & వినతి పత్రం అందజేత: 59వ డివిజన్‌లోని పలు కీలక అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పన,...