🚩 మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ₹60 లక్షలతో మార్చురీ, పోస్టుమార్టం గదుల నిర్మాణానికి భూమిపూజ 📍 స్థలం: మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రి
📅 తేదీ: 12-10-2026 పొలిటికల్ పవర్ సమగర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వైయస్సార్ కడప జిల్లా బ్యూరో ఎం వెంకటేషు మైదుకూరు ఎమ్మెల్యే శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ ఆదేశాల మేరకు, మైదుకూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో మార్చురీ, పోస్టుమార్టం గదుల నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. జిల్లా ఖనిజ నిధి (DMF) నుంచి సుమారు ₹60 లక్షల వ్యయంతో చేపట్టనున్న ఈ నిర్మాణాలు పూర్తయితే, ప్రభుత్వ ఆసుపత్రిలో అవసరమైన మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపడనున్నాయి. ప్రజలకు మెరుగైన...