ప్రధానమంత్రి  నరేంద్రమోడి  ప్రారంభించ బోయే ఎయిమ్స్ హాస్పిటల్ సేవలు అత్యల్ప ధరలకు ఉపయోగించుకోండి మీ జేబుకు చిల్లు పడకుండా, ప్రాణం నిలబెట్టే దేవాలయం: బీబీనగర్ ఎయిమ్స్ పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ *"అమ్మా, ఆపరేషన్‌కు 5 లక్షలు కావాలి" అనే మాట ఇక వినబడదు. ఎందుకంటే మన బీబీనగర్ లో తెలంగాణ లో ఎయిమ్స్ ఉంది.* ఒక పేద తండ్రి కూతురి పెళ్లి కోసం దాచిన డబ్బు, ఒక తల్లి కొడుకు చదువు కోసం కూడబెట్టిన సొమ్ము – ఒక్క జబ్బు పేరు...