మహిళల భద్రత కోసమే షీ టీం మంచిర్యాల డిసిపి ఎగ్గడి భాస్కర్ జూన్పొ  6 : లిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ మంచిర్యాల జిల్లా లక్షట్ పేట్: మహిళల భద్రత కోసం పోలీస్ శాఖ షీ టీం నేర్పాట చేయడం జరిగిందని మంచిర్యాల డిసిపి భాస్కర్ అన్నారు. లక్షెటిపేట పట్టణంలోని గార్డెన్లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన గ్రామసభ( వార్డు సభ) లో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా డిసిపి మాట్లాడుతూ...