ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ. పొలిటికల్ పవర్ పిన్9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో కూశనపెల్లి సతీష్ నస్పూర్ :   ప్రణాళిక లో భాగంగా ఈ రోజు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ని 27వ డివిజన్ లో ఏర్పాటు చేసిన వార్డు సభా కార్యక్రమానికి మంచిర్యాల వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్  మాట్లాడుతూ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ ఏర్పాటు డివిజన లో పారిశుధ్య, తడి...