నగలన్నీ పెట్టుకొని రీల్స్ చేసింది. రాత్రికి దొంగ మొత్తం పట్టుకుపోయాడు..! పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ సోషల్ మీడియా వలన ఉపయోగం ఎంతుందో.. కొన్నిసార్లు దాన్ని సరిగ్గా వాడుకోకపోతే అదే మనల్ని ముంచేస్తుంది. ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్ లోని, ఖైద్వా అనే గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఊరికి చెందిన రచన గుజ్జార్ అనే మహిళకు సోషల్ మీడియాలో రీల్స్ చేసి పెట్టడం సరదా.. ఎప్పుడు చూసినా ఆమె లైఫ్ స్టైల్ వీడియోలు చేస్తుండేది. ఖరీదైన చీరలు.. ఒంటినిండా...