తెలంగాణ విద్యార్థులకు శుభవార్త..13 రోజులు దసరా, 5 రోజులు సంక్రాంతి సెలవులు ఖరారు! పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్. తెలంగాణలోని పాఠశాల విద్యార్థులకు విద్యాశాఖ కీలక అప్‌డేట్ ఇచ్చింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సంబంధించి 2026-27 విద్యా సంవత్సరపు వార్షిక అకడమిక్ క్యాలెండర్‌ను పాఠశాల విద్యాశాఖ అధికారికంగా విడుదల చేసింది. రాబోయే విద్యా సంవత్సరంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు, సిలబస్ పూర్తి చేయడానికి వీలుగా మొత్తం 227 పనిదినాలను విద్యాశాఖ ఖరారు...