ఢిల్లీ లో జస్టిస్ కె. జి. బాలకృష్ణన్ కమిషన్ ని కలిసిన బహుజన రక్షణ సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్,దళిత క్రైస్తవ నాయకుడు కాశీ సతీష్ కుమార్ మాదిగ,     జూన్ 8 : పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ దళిత క్రైస్తవులు మరియు దళిత ముస్లింలకు షెడ్యూల్డ్ కుల హోదా పరిశీలన కమిషన్, దళిత క్రైస్తవులకు షెడ్యూల్డ్ కుల హోదా మరియు రిజర్వేషన్ ప్రయోజనాల కల్పన గురించి వినతి పత్రం ఇచ్చిన కాశీ సతీష్...