ప్రభుత్వ బడుల్లో చేర్పించండి.. సామాజిక వేత్త డాక్టర్ మంజుల సాగంటి పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ ఎన్నో మౌలిక సదుపాయాలున్న ప్రభుత్వ బడుల్లో పిల్లల్ని చేర్పించి నాణ్యమైన విద్యను వారికి అందించాలని సామాజిక వేత్త డాక్టర్ మంజుల సాగంటి తల్లిదండ్రులని కోరారు.. అత్యాధునిక డిజిటల్ తరగతి గదులు, ప్రయోగ శాలలు, లైబ్రరీలు, ఆటస్థలాలు వంటి మౌలిక వసతులు, ఉచిత విద్య, ఇంగ్లీష్ మీడియం లో బోధన, ఉచిత పాఠ్య పుస్తకాలు, పౌష్టికాహార మధ్యాహ్న భోజనం, యూనిఫామ్...