*గ్రామ స్థాయిలో రోడ్డు భద్రత, మాదకద్రవ్యాల నిర్మూలనకు సమిష్టి కృషి అవసరం: డీజీపీ సి.వి. ఆనంద్* ఆదిలాబాద్ పర్యటనలో పలు అభివృద్ధి, అవగాహన కార్యక్రమాల్లో పాల్గొన్న డీజీపీ పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ ఆదిలాబాద్, జూన్ 10: రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) శ్రీ సి.వి. ఆనంద్ బుధ వారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించి ప్రజా భద్రత, రోడ్డు భద్రత అవగాహన, మాదకద్రవ్యాల నియంత్రణ, సాంకేతిక ఆధారిత పోలీసింగ్ మరియు ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించే...