*గూడెం సత్య దేవుని ఆలయానికి ఉప ముఖ్యమంతి బట్టి విక్రమార్కరాక* తేదీ:13-06-2026 పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్.మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం గుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం కు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క మరియు రాష్ట మంత్రులు కొండా సురేఖ,జూపల్లి కృష్ణారావు,దుద్దిళ్ల శ్రీధర్ బాబు,అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గార్లచే గోదావరి పుష్కర నిధుల ద్వారా 58 కోట్ల రూపాయలచే గూడెం ఆలయ పునర్నిర్మాణం మరియు అభివృది పనులకు అలాగే నీటి...