POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 11 June 2026, 8:31 pm Posted by : POLITICAL POWER

**గోలి వాడ గోదావరి నదిలో గుర్తుతెలియని మగ మృతదేహం దొరకటం జరిగింది- అంతర్గాం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బోయ వెంకటస్వామి**

రామగుండం రూరల్

పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం గోలివాడ గ్రామం గోదావరి నదిలో గుర్తుతెలియని మగ శవం దొరకటం జరిగింది. ఈ సందర్భంగా అంతర్గాం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బోయ వెంకటస్వామి మాట్లాడుతూ గోలివాడ గ్రామ శివారులోని గోదావరి నదిలో గుర్తుతెలియని మగ వ్యక్తి శవం దొరకడం జరిగింది. ఇతని వయసు వయసు అందాల 40 నుండి 45 సంవత్సరాలు అతని ఒంటిపై నలుపు రంగు పల్ షార్ట్ దాని లోపల బ్రౌన్ కలర్ టీ షర్టు, లేత ఆకుపచ్చ జీన్స్ ప్యాంటు ధరించాడు. అతని పాయింట్ జేబులో ఒక ఇత్తడి వస్తువు దొరకడం జరిగిందని ఈ వ్యక్తిని ఎవరైనా గుర్తుపట్టినట్టయితే, సమాచారం తెలిస్తే మా అంతర్గాం పోలీస్ శాఖ అధికారులకు, ఈ మొబైల్ నెంబర్ కు అంతర్గాం పోలీస్ స్టేషన్ నంబర్ 8712656527 మొబైల్ నెంబర్ కు సమాచారం ఇవ్వాలని అంతర్గాం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బోయ వెంకటస్వామితెలిపారు.