**గోలి వాడ గోదావరి నదిలో గుర్తుతెలియని మగ మృతదేహం దొరకటం జరిగింది- అంతర్గాం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బోయ వెంకటస్వామి** రామగుండం రూరల్ పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం గోలివాడ గ్రామం గోదావరి నదిలో గుర్తుతెలియని మగ శవం దొరకటం జరిగింది. ఈ సందర్భంగా అంతర్గాం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బోయ వెంకటస్వామి మాట్లాడుతూ గోలివాడ గ్రామ శివారులోని గోదావరి నదిలో గుర్తుతెలియని మగ వ్యక్తి శవం దొరకడం...