విచ్చలవిడిగా బెల్ట్ షాపులు.. ఎక్సైజ్ శాఖ నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక పి యన్ 9టీవీ తెలుగు న్యూస్ అల్లూరి సీతారామరాజు జిల్లా బ్యూరో పి ఎల్ మూర్తి అల్లూరి సీతారామరాజు జిల్లాలో జిల్లా కేంద్రంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ బెల్ట్ షాపులు విచ్చలవిడిగా నడుస్తున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్రామాలు, గల్లీలు, వాడవాడల్లో అక్రమంగా మద్యం విక్రయాలు జరుగుతుండటంతో యువత మద్యానికి బానిసలై మత్తులో...