ఖమ్మం జిల్లా: చింతకాని మండలం, అనంతసాగర్ గ్రామంలో పాగి మారతమ్మ సంతాప సభ పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి ఎస్ వీరబాబు ప్రఖ్యాత కళాకారుడు పాగి వెంకన్న తల్లి పాగి మారతమ్మ సంతాప సభ గురువారం చింతకాని మండలం అనంతసాగర్ గ్రామంలో నిర్వహించారు. ఈ సభకు గాయకుడు పమ్మి రవి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి, గాయకుడు యశ్పాల్, జర్నలిస్టు నేత చిర్ర రవి, తెలంగాణ శ్రీను, న్యాయవాదులు దేవిరెడ్డి...